Wednesday, April 24, 2024

టిఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

Telangana Polycet Results 2020

హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నాంపల్లిలోని తన కార్యలయంలో ర్యాంకులు విడుదల చేశారు. తమ పరీక్షా ఫలితాలను, ర్యాంకు కార్డులను విద్యార్ధులు https://polycetts.nic.in వెబ్ సైట్ లో వెళ్లి చూసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. కాగా సెప్టెంబర్ 2వతేదీన జరిగిన  ప్రేవేశ పరీక్షకు 56,814 మంది విద్యార్దులు హాజరయ్యారు.

Telangana Polycet Results 2020
Telangana Polycet Results Website1
Telangana Polycet Results Website2
Telangana Polycet Results Website3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News