Home తాజా వార్తలు బిజెపి నేతలకు దమ్ముంటే జాతీయ ప్రాజెక్టు తేవాలి: మల్లేశం

బిజెపి నేతలకు దమ్ముంటే జాతీయ ప్రాజెక్టు తేవాలి: మల్లేశం

National project want to Telangana

హైదరాబాద్: కర్నాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో యాదవులు ముఖ్యమంత్రులయ్యారని, గొల్ల కురుమలకు పది వేల రూపాయలు కూడా ఇవ్వలేదని ఎంఎల్‌సి మల్లేశం తెలిపారు. సిఎం కెసిఆర్ గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ వల్ల ముదిరాజ్ బాగుపడుతున్నారన్నారు. కేంద్రం ఏ రాష్ట్రానికి ఏంత ఇచ్చిందో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. బిజెపి నేతలకు దమ్ముంటే రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తేవాలని డిమాండ్ చేశారు.