Home తాజా వార్తలు పాల్వంచ జడ్పిటిసి బరిలో ఐదుగురు

పాల్వంచ జడ్పిటిసి బరిలో ఐదుగురు

ZPTC And MPTC Nominations withdrawal

 

భద్రాద్రి కొత్తగూడెం: ఎంపిటిసి, జడ్పిటిసి నామినేషన్ల ఉపసంహరణ గుడువు ఆదివారం ముగియడంతో జడ్పిటిసి బరిలో 5 మంది, 10 ఎంపిటిసి స్థానాలకు 43 మంది రంగంలో ఉన్నారు. పాల్వంచ జడ్పిటిసి స్దానానికి టిఆర్‌ఎస్ నుంచి బరపాటి వాసుదేవరావు, కాంగ్రెస్ నుంచి రాదారపు శ్రీను, సిపిఐ నుంచి ముత్యాల విశ్వనాధం, బిజెపి నుంచి కాటారపు దుర్గారాం, మరో స్వతంత్ర అభ్యర్థి సోయం రాజేష్‌రంగంలో ఉన్నారు. పది ఎంపిటిసి స్ధానాలకు 43 మందిలో నాగరాంకు టిఆర్‌ఎస్ నుంచి మడిసరస్వతి, కాంగ్రెస్ నుంచి జర్పుల అరుణ, బిజెపి సోడే సుశీల, దంతెలబోర బిజెపి నుంచి కారుమంచి సరోజిని, కాంగ్రెస్‌ నుంచి గద్దల శిరీష, సిపిఎం నుంచి కే. నాగమణి, టిఆర్‌ఎస్ సత్యవాణి, స్వతంత్ర అభ్యర్ధిగా ఆదిలక్ష్మీ, సూరారం కు సిపిఐ నుంచి గుగులోతు శాంతి, కాంగ్రెస్ నుంచి భుక్యారవి, టిఆర్‌ఎస్ నుంచి భుక్యాశంకర్, స్వతంత్ర గుగులోతు రవీందర్,

పాండురంగాపురంకు కాంగ్రెస్ ఇలవల సంజీవరెడ్డి, సిపిఐనుంచి గుండాల నాగరాజు, టిఆర్‌ఎస్ నుంచి మార్గం గురవయ్య, స్వతంత్ర అభ్యర్థి కొత్త రామారావు, పునుకులు నుంచి సిపిఎం నుంచి బాణోతు అచ్చమ్మ, టిఆర్‌ఎస్ నుంచి అజ్మీరా నేజి, బిజెపి ఎల్. శిరీష, కాంగ్రేస్ నుంచి ఎస్. సుజాత, స్వతంత్ర అబ్యర్ధి గా కొర్సా శిరోమణి, జగన్నాధపురం నుంచి కాంగ్రెస్ నుంచి ధారవత్‌లక్ష్మీ, టిఆర్ ఎస్ నుంచి మూడ్‌ఉషారాణి, స్వతంత్ర మాళోలు జ్యోతి , బసవతారక కాలనీ నుంచి టిఆర్‌ఎస్ నుంచి గంధం వెంగళరావు, బిజెపి నుంచి ధారావత్‌నరేష్, కాంగ్రెస్ భోగి లక్ష్మయ్య, స్వతంత్ర అబ్యర్ధులుగా గోలి కృపానందం, గంధం నరసింహరావు, మద్దుల వీరమోహన్‌రావు, ప్రభాత్ నగర్ నుంచి సిపిఎం నుంచి గుమ్మడి నాగమణి, కాంగ్రెస్ నుంచి నిమ్మల అపర్ణ, టిఆర్‌ఎస్ నుంచి నిమ్మల స్వరూప, స్వతంత్ర అభ్యర్థి అచ్చాశోభారాణి, అనంతుల స్వాతి, సత్యనారాయపురం కు టిఆర్ ఎస్ నుంచి ఉండ్రాల రవి, సిపిఐ నుంచి నూరా గురుమూర్తి, కాంగ్రెస్ నుంచి శెట్టిపల్లి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి అలకుంట మహేష్, ఉల్వనూరు నుంచి కాంగ్రేస్ నుంచి వజ్జా నాగేశ్వరరావు, బిజెపి పాయం నరసింహరావు, టిఆర్‌ఎస్ వజ్జా వీరయ్య, స్వతంత్ర అభ్యర్థి ఆలం శ్రీను బరిలో ఉన్నారు.

Telangana ZPTC And MPTC Nominations withdrawal ended