Thursday, April 25, 2024

తెలంగాణలో రేపట్నుంచి లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Two Weeks Lockdown in Telangana from tomorrow

హైదరాబాద్: తెలంగాణ కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని కేబినెట్ మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ కానుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యవసరాలకు అనుమతించింది. టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలావాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ కఠింనంగా అమలు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

Ten days Lockdown in Telangana from tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News