Home తాజా వార్తలు జమ్మూలో ఉగ్రవాది అరెస్టు

జమ్మూలో ఉగ్రవాది అరెస్టు

acb-arrested-in-bribe-image

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రాంపురాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి తుపాకీ సహా పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.