Home తాజా వార్తలు జైలు నుంచి తీవ్రవాదుల పరారీకి యత్నం

జైలు నుంచి తీవ్రవాదుల పరారీకి యత్నం

                      chanchalguda-jail

హైదరాబాద్: చంచల్‌గూడ జైలు నుంచి తప్పించుకునేందుకు బుధవారం ఉదయం ఐసిస్ ఉగ్రవాదులు యత్నించారు. ఎనిమిది మంది టెర్రరిస్టులు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దేశంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ఎనిమిది మంది ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. జైలు సెక్యూరిటీ బ్లాక్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు వద్ద 30 మంది భద్రతా బలగాలతో ఓ అధికారి ఉగ్రవాదుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.