Home అంతర్జాతీయ వార్తలు 19 మంది తలలు నరికిన ఐఎస్‌ఐఎస్ తీవ్రాదులు

19 మంది తలలు నరికిన ఐఎస్‌ఐఎస్ తీవ్రాదులు

iraqఇరాక్: ఐఎస్‌ఐఎస్ తీవ్రాదుల ఘాతుకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వారు ఇటీవల 19 మంది తమకు లైంగిక బానిసలుగా ఉండటానికి ఒప్పుకోలేదని 19 మంది తలలను దారుణంగా నరికివేశారు. ఇరాక్‌లోని మెసూల్ ప్రాంతంలో ఉండే మహిళలను ఉగ్రవాదులు బందీలుగా తీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడింది.