Home జాతీయ వార్తలు ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి

ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి

Terrorists Attacked on the Army Camp

శ్రీనగర్ : బందిపొరాలోని హాజిన్ ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై బుధవారం ఉదయం ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. క్యాంపు ఇరువైపుల నుంచి ఒకేసారి ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పులను భారత సైనికులు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఎటువంటి ప్రాణ నష్టంజరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులతో భారత సైనికులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Terrorists Attacked on the Army Camp