Friday, June 13, 2025

శుభ్‌మన్ గిల్లే కెప్టెన్.. టెస్టుల్లోకి గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్

- Advertisement -
- Advertisement -

ముంబయి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (Test captain shubman gill) ఎంపియ్యాడు. గిల్‌కు బిసిసిఐ పెద్దలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్సీ అవకాశాలు గిల్‌కే ఎక్కువగా ఉంటాయని క్రికెట్ అభిమానులు అనుకున్నట్టుగానే జరిగింది. ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం జట్టును బిసిసిఐ ప్రకటించింది.

టీమిండియా జట్టు: (Test captain shubman gill) శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైఎస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమాన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్రజడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, షార్థూల్ ఠాగూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్, కుల్దీప్ సింగ్ యాదవ్, అర్షదీప్ సింగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News