Friday, April 19, 2024

తగ్గేదే లే

- Advertisement -
- Advertisement -

 

భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నవీన్ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు దర్శకత్వంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్‌కు ‘తగ్గేదే లే’ టైటిల్‌ను పెట్టారు. మంగళవా రం ఈ సినిమా హీరోయిన్ దివ్యా పిళ్లై ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. దివ్యా పిళ్లై పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. చీరకట్టులో దివ్యా అందరినీ ఆకట్టుకుంది. నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News