Tuesday, June 18, 2024

పది మందిని కాల్చి చంపిన థాయ్ సైనికుడు

- Advertisement -
- Advertisement -

Thailand-shooting

బ్యాంకాక్ : ఈశాన్య థాయ్ లాండ్ నఖోన్ రట్చసిమా ప్రాంతంలో శనివారం థాయ్ సైనికుడు అనేక చోట్ల జరిపిన వరుస కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు షాపింగ్ మాల్‌కు చేరువగా ఉంటున్నాడని, ఇంకా పట్టుబడలేదని పోలీసులు తెలిపారు.. స్థానిక మీడియా ఫుటేజిలో నిందితుడు షాపింగ్ మాల్ ముందు కారులోనుంచి దిగి అనేక సార్లు కాల్పులు జరిపినట్టు కనిపించింది. ఈ సంఘటనకు జనం పరుగులు తీయడం, తుపాకీ కాల్పుల శబ్దం కూడా వీడియోలో వినిపించింది.

Thai soldier who shot and killed ten people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News