Home తాజా వార్తలు దంపతుల ఆత్మహత్య

దంపతుల ఆత్మహత్య

SUICIDE1రంగారెడ్డి : రాజేంద్రనగర్‌లోని లక్ష్మీగూడలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వంటిపై కిరోసిన్ పోసుకుని వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డాడు. ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లనే ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.