Home జోగులాంబ గద్వాల్ పిడుగు పాటుకు రైతు మృతి

పిడుగు పాటుకు రైతు మృతి

The farmer was killed by Thunderbolt

గట్టు: కెటి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో పిడుగు పడి రైతు రంగారెడ్డి 38 సం.రాలు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు… తనకున్న 5 ఎకరాల పొలం పనిల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా భారీ వర్షంతో కూడిన ఉరుములు మెరుపులు మెరుస్తున్న సమయంలో తనకు ఫోన్ కాల్ రావడంతో రైతు ఫోన్‌లో మాట్లాడుతున్న క్రమంలో భారీ ఉరుములతో మెరుపు మెరవడంతో ఫోన్ పేళి అక్కడికి అక్కడే మృతి చెందాడని, రైతుకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.  ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.