Home వరంగల్ రూరల్ మత్స్యకారుల ఆనందం

మత్స్యకారుల ఆనందం

The fishermen are selling fish
దామెర: ప్రభుత్వం మత్స్యకారులకు చేపలకు పెంపకం అందజేస్తున్న ఉచిత చేప పిల్లలను తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ కాకతీయ పనులతో చెరువుల పూడిక తీతతో చెరువుల్లో నీటి నిలువ ఎక్కువ ఉండడంతో చేపలు పెద్దవి అవ్వడం దీంతో మత్స్యకారులకు ఆర్థికాభివృద్ధిని పొందుతున్నారు. తమ కుటుంబాల్లో ప్రభుత్వ వెలుగులు నింపుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సోమవారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామం చెరువులో మత్స్యకారులు చేపలు పడుతూ అమ్ముతున్నారు.