- Advertisement -
మనతెలంగాణ/అర్వపల్లి
నాగారం మండల కేంద్రంలోని రైస్ మిల్లు దగ్గర ఎడ్ల బండిని వెనుక నుండి ఢీ కొని ఒకరు మృతి, ఒకరికి త్రీవగాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పోలిసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా మునపాడు గ్రామానికి చెందిన దావుల మల్లేష్‌కుమార్(45), ఏర్పుల కుమార్ ఇరువురు కలిసి సూర్యాపేటకు వెళ్లి సొంత గ్రామానికి వెళ్లుండగా నాగారం వద్ద ఎడ్లబండిని ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలైన్నాయి. 108ద్వారా సూర్యాపేట ఏరియా ఆసుప్రతికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగారం ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
- Advertisement -