Thursday, November 7, 2024

కాంగ్రెస్-ముక్త్ భారత్ అసలు ప్రతిపాదకుడు ఎన్‌టిఆర్

- Advertisement -
- Advertisement -

The original proponent of Congress-Mukt Bharat was NTR

 

ఎన్‌టిఆర్ రాజకీయ జీవితంపై వెలువడిన పుస్తకంలో విశేషాలు

న్యూఢిల్లీ : లెజెండరీ ఏక్టర్, పొలిటీషియన్ అయిన ఎన్‌టిఆర్ తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించారని, దీన్ని బట్టి ‘కాంగ్రెస్ ముక్త్ భారత్ ’ సిద్ధాంతానికి ఆయన వాస్తవ ప్రతిపాదకుడని జర్నలిస్ట్ రమేష్ కందుల రచించిన పుస్తకం వెల్లడించింది. ‘మేవెరిక్ మెసయ్య : ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్‌టి రామారావు’ ;పేరున ఈ పుస్తకం వెలువడింది. 1980 లో చెన్నైలో నేషనల్ ఫ్రంట్ ఆవిష్కరణ ర్యాలీలో ఎన్‌టిఆర్ ప్రసంగిస్తూ గతంలో కాంగ్రెస్ దేశానికి స్వేచ్ఛ కల్పించిందని, అయితే కాంగ్రెస్ తప్పుడు పరిపాలన నుంచి ముక్తి లభించే సమయం ఆసన్నమైందని వెల్లడించారని ఈ పుస్తకంలో రచయిత ఉదహరించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎన్‌టిఆర్ చాలా చెప్పుకోదగిన కృషి చేశారని శ్లాఘించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News