- Advertisement -
మనతెలంగాణ /కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన చెన్నవేణి చంద్రశేఖర్ (24) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జగన్ తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ సమీపంలో రైల్వే ట్రక్‌పై కాగజ్‌నగర్ వైపు నుంచి బెల్లంపల్లి వైపు వెళ్ళుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇంటర్ పూర్తి చేసిన చంద్రశేఖర్‌కు ఉద్యోగం రావడం లేదనే మనస్తాపం చెంది చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -