- Advertisement -
మన తెలంగాణ/అల్లాదుర్గం : పదో తరగతి విద్యనభ్యసించి వివిధ ప్రాంతాల్లో నివాసం ఏ ర్పాటు చేసుకొని జీవిస్తున్న పూర్వవిద్యార్థులు ఒకేచోటికి చేరుకొని వారి తమతమ మనోగతాన్ని నెమరువేసుకున్నారు. ఆదివారం అల్లాదుర్గంలో ని రేణుకామాత దేవలాయ ఆవరణంలో ఆత్మీ య సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2002-03 విద్యాసంవత్సరంలో అల్లాదుర్గంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒకేచోట చేరుకొని ఒకరినొకరి గురించి తెలు సుకున్నారు. అదే విధంగా కొందరు ఉన్నత ఉ ద్యోగాల్లో ఉండగా మరి కొందరు రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజలకు సేవలు చేస్తున్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి మమతబ్రహ్మం, బసన్నగారి రమేష్, వీరప్ప, నీలి సంగమేశ్వర్, కొ న్యాల శ్రవన్, కె.సంతోష్‌కుమార్, మున్నూరు నవీన్ తదితరులు ఉన్నారు.
- Advertisement -