Home కరీంనగర్ పాముకాటుకు మహిళ మృతి

పాముకాటుకు మహిళ మృతి

Snake-biteకరీంనగర్: జిల్లాలోని ఆవునూర్‌లో ఓ మహిళ పాముకాటుకు గురై మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేణుక(45) ఆదివారం ఉదయం ఇంట్లో పని చేసకుంటున్న సమయంలో పాముకాటు వేసింది. ఇది గమనించిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే చనిపోయింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.