Home తాజా వార్తలు యువతి అదృశ్యం

యువతి అదృశ్యం

Young Woman

 

హైదరాబాద్ : యువతి అదృశ్యం అయిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ భీం రెడ్డి నగర్ లో నివాసం ఉండే పి. పధ్మ కుమార్తే (18) స్థానికంగా ఉండే ప్రయివేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ నెల 13 న ఇంటి నుండి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. ఎంతకు తిరిగి రాక పోవాడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద మరియు బందువుల వద్ద వెతికారు. యువతి ఆచూకి లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

The Young Woman Disappearance