Home తాజా వార్తలు నగల దుకాణంలో భారీ చోరీ

నగల దుకాణంలో భారీ చోరీ

Theft at Gold Shop in Mahabubabad

మహబూబాబాద్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ నగల దుకాణంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 80 తులాల బంగారు నగలు, 20 కిలోల వెండితో పాటు రూ.90 వేల నగదును దుండగులు అపహరించారు. దుకాణంలో ఉన్న సిసి కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు. బాధితడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Theft at Gold Shop in Mahabubabad