Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జ్యుయెలరీ షాపు యజమాని ఇంట్లో దొంగతనం

జ్యుయెలరీ షాపు యజమాని ఇంట్లో దొంగతనం

Theft

 

అమరావతి: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో భారీ మొత్తంలో దొంగతనం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…  వైభవ్ జ్యువెల్ల‌రీ షాపు యజమాని నరసరావుపేటలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇంట్లో ఎవరులేని సమయంలో తాళం వేసి ఉన్న ఇంటోకి దొంగలు ప్రవేసించి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఇతర వివరాలు తెలియాల్సి ఉందని, యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Theft in jewelry shop owner home in Narasaraopet