Home తాజా వార్తలు పరిగిలో దొంగల హల్‌చల్

పరిగిలో దొంగల హల్‌చల్

Theft in shops in Parigi

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగలు హల్‌చల్ చేశారు. బుధవారం అర్థరాత్రి ఏడు దుకాణాల్లో చోరీ చేశారు. గంజ్ రోడ్డు ఎస్‌బిహెచ్ బ్యాంకు ముందు ఐదు దుకాణాలు, బహర్‌పేట్‌లో రెండు దుకాణాల్లో చోరీ జరిగింది. ఓ జ్యుయలరీ షాపులో ఐదు తులాల బంగారం, 20 తులాల వెండిని చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.