Tuesday, April 16, 2024

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో.. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయ కార్డులు ఇవే

- Advertisement -
- Advertisement -

These are Alternative cards to Voter Identification Card

 

మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఈ క్రింది కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం ఇస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి డిఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ణారణకు, ఓటరుకార్దులైన చూపాలి లేదా అవి లేని వారు వారిగుర్తింపు నిర్దారణకు కింది తెలిపినప్రత్యామ్నాయ పోటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని చూపించాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన సర్వీస్ ఐడింటిఫై కార్డు, ఫోటో కూడి బ్యాంక్ పాస్‌బుక్, పాన్ ఆధార్ కార్డు, ఆర్‌జిఐఎస్‌పి ఆర్ స్మార్ట్ కార్డు, జాబ్‌కార్డ్, హెల్త్‌కార్డు, ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, ఎం.ఎల్,సి, ఎంపి, ఎమ్మెల్యేలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, రేషన్ కార్డు, కుల దృవీకరణ పత్రం, ఫీడమ్ ఫైటర్ ఐడెంటిపై కార్డు, ఆర్మ్ లైసెన్స్ కార్డు, అంగవైకల్యం సర్టిఫికెట్, లోక్‌సభ, రాజ్యసభ మొంబర్ ఐడెంటిఫై కార్డు, పట్టాదార్ పాస్‌కులను చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News