Home తాజా వార్తలు ఘరానా దొంగ అరెస్టు

ఘరానా దొంగ అరెస్టు

thiefe

రంగారెడ్డి: జంట కమిషనరేట్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ సలీం అనే దొంగను మైలార్‌దేవుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 47 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. సలీం 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.