Home జాతీయ వార్తలు దొంగల ముఠా అరెస్టు

దొంగల ముఠా అరెస్టు

TEFTహైదరాబాద్ : మహారాష్ట్రకు చెందిన ఆరుగురు సభ్యుల అంతరాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠాపై వివిధ పోలీసు స్టేషన్లలో 30కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.