Home జయశంకర్ భూపాలపల్లి శివ శివ ఇదియే పనుల స్థితి

శివ శివ ఇదియే పనుల స్థితి

Kalleshwaram-image

ముందుకు సాగని ముక్తీశ్వర అభివృద్ధి పనులు
కలెక్టర్ ఆదేశించిన సాగని పనులు
అధికారుల పర్యవేక్షణ కరువు
స్థలాల ఎంపికలోనే సతమతమవుతున్న యంత్రాంగం

మన తెలంగాణ /కాళేశ్వరం : కాళేశ్వరం అభివృద్ధికి పరుగులు పెడుతాయని అనుకున్న సమయంలో అధికారుల నిర్లక్షం కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కాళేశ్వర ముక్తీశ్వర అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. తెలంగాణ రా ష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 25 కోట్లు మంజురు చేసిన విషయం విధితమే. ఈ పను లు వెగవంతం చేయడానికి గత సంవత్సరాలుగా లేని పాలక వర్గం సన్నిహితుడు స్నేహితున్ని చెర్మన్‌గా నియమిస్తూ పాలకవర్గం ఏర్పాటు చెశారు. కాళేశ్వర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో నిధులు నియామకాలు చేసినా కుడా అభివృద్ధి పనులు ఏమాత్రం పురోగతి సాధించలేక పోతున్నారు.

ఇప్పటి వరకు ప్రారంభించిన పనులు
అవినీతి మండపం, అభిషేకం, ప్రసాద కౌంటర్, వ్యాపార సముదాయం, ప్రహరీగోడ పనులు మాత్రం సాగడం లేదు. ఎక్కడ వేసినగొంగడి అక్కడ అన్న చందంగా తయారైంది. పనులు ప్రారంభించి మూడు నెలలు గడిచినా పునాదిలోనే పనులు మగ్గుతన్నా ఇప్పటివరకు కొన్ని పనులు ప్రారంభం చెయలేదు. అంటే అధికారులు ఏ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్ధమైపోతుంది. జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఎంఎల్‌ఎ పుట్ట మధు అధ్యక్షతను అధికారులకు కాంట్రాక్టర్ల సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎంఎల్‌ఎ కలెక్టర్ ముట్టికాయలు వేసినా అధికారుల పనితీరు మారలేదు. వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను అదేశించినప్పటికీ కూడా కొన్ని పనులు ప్రారంభించలేదు. నలబై పడక గదుల నిర్మాణం, వంద పడక గదుల నిర్మాణం సిఅర్‌ఒ ఆఫీస్, ఆర్చి గేట్ గోదావరి దగ్గర అపఖర్మ మండపం క్యూ లైన్ నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇటు ఇంజనీరింగ్ అధికారులకు దేవాదాయ అధికారులకు సమన్వయ లొపంతొ అలస్యం జరుగుతుంన్నాయి. మరి కొన్ని పనులు దేవదాయ శాఖ పర్యవేక్షణ లేకపొవడం వలన అలస్యానికి దారి తిస్తుంది. పాలక వర్గం ఎర్పడిన తర్వత మొదటి సమావేశం ముందు పనులను సందర్శించి వేగవంతగా పూర్తి చేయాలని తీర్మానం చేసినపటికి అది కాగితాలకు మాత్రమే పరితం అయ్యాయి. అచరనలో మాత్రం అమలుకు నొచుకోలేక పొతున్నాయి. స్వయంగా ఎమేల్యే వచ్చి పనుల స్థలాలను అభివృది పనులను క్షేత్రస్థాయిలో పరీశిలించి పనుల వేగాన్ని పేంచాలని అని అదేశాలను జారిచేసిన కుడా ఎంమేల్యే అదేశాలను బేకాతరు చేస్తు పనుల నిర్లక్షం వహిస్తున్నారు.

పనుల స్థలాల ఎంపిక లో సతమతమౌతున్న అధికారులు
నిధులు వచి సంవత్సరాలు గడుస్తున్న ఎ పని ఎక్కడ చేయాలో తెలియక అది ఎక్కడ భక్తులకు సౌకర్యంగా ఉంటుదో తెలియక సతమతంమౌతున్నరు. ఒక వైపు దేవదాయ శాఖ అధికారులు ఒక స్తలాన్ని ఎంపిక చెస్తే మరో వైపు ప్రజ ప్రతినిధులు మరోక స్థలాని ఎపిక చేస్తున్నారు. ఈ రెండిటిలో పనులు ఎక్కడ ప్రారంభించాలో తెలియక ఇంజనీరింగ్ అధికారులు సతమతంమౌతున్నారు. ఎ ఒక్కరికి సమన్వయం లెక అభివృధి పనుల స్థలం ఎంపికలో ఎవరి దారి వారిదే అవుతుది ఒక నాయకుడు ఇక్కడ అంటే మరోక నాయకుడు అక్కడ అంటున్నాడు అటు పనులు ఎటుపాగనీయకుండా అడుపడుతున్నారు. ఎంమేల్యే కు సైతం తప్పుడు సమచారం అందిస్తు పనుల అలస్యానికి కారకులైతన్నరు. ప్రధాన రహదారి గురించి చప్పనకరలెదు రొడ్డ వెడల్పు విషయంలో ఒకరు12,మరోకరు 6,ఇంకోకరు33 ఫీట్లు చేయాలని విభింన్న వార్తలు వినిపిస్తున్నరు. ఎపని ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎ పని ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్తిలొ ఉన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందిచి అభివృది పనులు వేగం పేంచాలని గ్రామస్తులు ,భక్తులు కోరుకుంటున్నారు.