Home తాజా వార్తలు నయీం పేరిట బెదిరింపులు

నయీం పేరిట బెదిరింపులు

Nayeem-Cartoonహైదరాబాద్: నల్లగొండ జిల్లాలో నయీం పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. రూ. లక్షల్లో వసూళ్లకు పాల్పడిన నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బొమ్మ తుపాకీ, కారు, 5 చరవాణులు, రూ. 3.95 లక్షల స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ ఎస్‌ఒటి, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా నిందితులను పట్టుకున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని రాచకొండ సిపి మహేశ్ భగవత్ తెలిపారు.