Home జాతీయ వార్తలు అత్యాచార బాధితురాలికి బెదిరింపులు

అత్యాచార బాధితురాలికి బెదిరింపులు

UP--RAPIST

లక్నో : యుపిలో ఓ అత్యాచార బాధితురాలికి రేపిస్టు నుంచి బెదిరింపులు వచ్చాయి. అత్యాచారం కేసులో బెయిల్‌పై బయట ఉన్న నిందితుడు బాధిరాలిని బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె తార్యా సుజన్ గ్రామొంలోని తన బంధువుల ఇంట్లో తలదాచుకుంది. నిందితుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కలిపించాలని ఆమె యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్‌కు విజ్ఞప్తి చేస్తోంది. యోగి సాయం కోరుతూ ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.