Tuesday, April 23, 2024

మూడురోజుల పాటు వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

Three days rain forecast for Telangana

హైదరాబాద్ : మరో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని వివరించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు రోజుల పాటు అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర తూర్పు, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందన్నారు.

Three days rain forecast for Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News