Home జిల్లాలు సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

Accidentసంగారెడ్డి : జిల్లాలోని పుల్కల్ మండలం సరాఫ్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. స్విఫ్ట్ కారును లారీ ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.