Thursday, April 25, 2024

గజ్వేల్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం

- Advertisement -
- Advertisement -

Three Floors building collapsed in Gajwel

గజ్వేల్: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భనవంలో ఉంటున్న కార్మికులు బయటకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పక్కనే సెల్లార్ కోసం భారీ గుంత తవ్వడంతో భవనం కూలినట్టు సమాచారం. శిధిలాలు మీదపడి యాదగిరి అనే వ్యక్తికి గాయలయ్యాయి. శబ్దం విని బయటకు రావడంతో అతనిపై శిథిలాలు పడ్డాయి బాధితులు తెలిపాడు. ప్రమాదానికి పది నిమిషాల ముందే భవనంలో ఉన్న 10 మంది కార్మికులు వెళ్లిపోనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Three Floors building collapsed in Gajwel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News