Home తాజా వార్తలు రైలు ప్రమాదంలో ముగ్గురి మృతి

రైలు ప్రమాదంలో ముగ్గురి మృతి

Railway-Track

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని రైలు సిబ్బంది పని చేస్తుండగా వారి పైనుంచి రైలు దూసుకెళ్లింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు దుర్మరణం చెందాడు.  ఈ యుపిలోని శాండిలా-ఉమర్తలి రైల్వే స్టేషన్  మధ్య ముగ్గురు గ్యాంగ్ మెన్లు పని చేస్తుండగా వారి పైనుంచి రైలు వెళ్లిపోయింది.  రైల్వే ట్రాక్ పై అడ్డంకులు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానిక రైల్వే సిబ్బంది తెలిపారు. రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు సిబ్బంది, పైలట్ నిర్లక్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు.

Three Gangmens Died in Train Accident in UP 

Telangana news