Home జాతీయ వార్తలు ముగ్గురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్

Three Maoists Encounter at Chhattisgarh,

ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. పోలీసులు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కదలికలతో పోలీసులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబిగ్ నిర్వహిస్తున్నారు.

Three Maoists Encounter at  Chhattisgarh