Saturday, September 30, 2023

మణుగూరు ఓపెన్ కాస్ట్ లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Manuguru opencast

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్ కాస్ట్-2లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్ అదపుతప్పి బొలెరోపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు ఘటన ఆస్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇద్దరు కార్మికుల షా మజ్దూర్ (ఎలక్ట్రిషన్), సాగర్ (జనరల్) పాటు బొలెరో డ్రైవర్ వెంకన్న ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డంపర్ రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News