Wednesday, April 24, 2024

అమెరికాలో కాల్పుల కలకలం..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్ లో ఓ దుండగి జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని దుండగుడిని కాల్చి చంపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Three Shot dead in Washington

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News