Home తాజా వార్తలు ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

ARREST

ఛండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎ.32 బోర్ పిస్తోల్, ఎ.38 బోర్ రివాల్వర్, 17 క్యాట్రిడ్జ్స్‌తో సహా ఒక మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.