Wednesday, July 24, 2024

పెద్దపులి సంచారం కలకలం: మేకల కాపరిపై దాడి, మూడు ఆవులు మృతి

- Advertisement -
- Advertisement -

Tiger wandering at nizamabad district

నిర్మల్: జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ శివారు ప్రాంతంలో మూడు ఆవులను పులి చంపింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లలోనూ పెద్దపులి తిరుగుతుండడం కలకలం సృష్టిస్తుంది. వేమనపల్లి మండలంలోని బెల్గాం తండాలో శంకర్ అనే మేకల కాపరిపై పెద్దపులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శంకర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల సమాచారంతో పులికోసం 5 ప్రత్యేక బృందాలతో అటవి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులి ఆచూకి కోసం అన్వేషణ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Tiger wandering at Nirmal District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News