Home Default పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేయాలి: తృణమూల్ ఎంపి

పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేయాలి: తృణమూల్ ఎంపి

MP Derek O'Brien

 

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరక్ ఓబ్రెయిన్ అన్నారు. ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఐసోలేషన్ కావాలని పధాని అంటున్నారని, అయితే పార్టమెంట్ ఎందుకు నడుపుతున్నారో అర్థం కావాడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురు ఎంపిలు సెల్ఫ్ ఐసోలేషన్ ఉన్నారు. దుష్యంత్ సింగ్ తో స్టాడింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నాట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే దుష్యంత్ సింగ్ సెల్ఫ్ ఐసోలేషన్ వెళ్లారని, ఇకనైనా పార్టమెంట్ సమావేశాలు వాయిదా వేయాలని తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 248 రైలను రద్ధు చేస్తున్నట్టు కేంద్ర రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు ఆలస్యంగా చెల్లించేందుకు కేంద్రం సర్కార్ అనుమతించింది.

TMC MP Derek O’Brien speak on Self Isolation in Parlament