Wednesday, September 18, 2024

దిగొస్తున్న బంగారం ధర

- Advertisement -
- Advertisement -

Today gold rate in hyderabad

ముంబై : దేశీయంగా బంగారం ధర గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.48,980 (24 క్యారెట్)కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం పది గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.51,330కి చేరుకుంది. ఎంసిఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ 0.37 శాతం (రూ.178) తగ్గి రూ,47,908 (10 గ్రాములు)కు చేరింది. ఇక వెండి ఫ్యూచర్ రూ.411 తగ్గి రూ.67,478 (కిలో)కు చేరుకుంది. బలహీన అంతర్జాతీయ పరిణామాలతో పసిడి ధర తగ్గుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Today gold rate in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News