Home ఖమ్మం నేడు శ్రీరామనవమి

నేడు శ్రీరామనవమి

SRIRAMAహైదరాబాద్ : నేడు సీతారాముల కల్యాణం ఘనంగా జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోనున్నారు. శ్రీరామనవమి కోసం ఖమ్మం జిల్లా భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని తెలంగాణ సిఎం కెసిఆర్ సీతారాములవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.