Home తాజా వార్తలు తెలంగాణ పిఇసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ పిఇసెట్ ఫలితాలు విడుదల

P-ECET

హైదరాబాద్: తెలంగాణలో వ్యాయమ ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం నిర్వహించిన పిఇసెట్ ఫలితాలను సోమవారం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. కాగా ఈ ఫలితాల్లో బిపిఈడిలో 2038 మంది అభ్యర్థులు, డిపిఈడిలో 1798 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాపిరెడ్డి తెలిపారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Today Telangana PECET results released