Saturday, April 20, 2024

సెమీ ఫైనల్ లో ఓటమి.. కాంస్యం గెలిచిన లవ్లీనా

- Advertisement -
- Advertisement -

Tokyo Olympics: Lovlina Borgohain gets Bronze

టోక్యో: భారత బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహెయిన్ రికార్డు నెలకోల్పింది. ఒలింపిక్స్‌ మహిళల బాక్సింగ్ సెమీ ఫైనల్ లో లవ్లీనా ఓటమి చెందినా కాంస్యాన్ని దక్కించుకుంది. దీంతో ఒలింపిక్స్ పతకాన్ని గెలుచుకున్న రెండో ఇండియన్ మహిళా బాక్సర్ గా చరిత్ర సృస్టించింది. బుధ‌వారం 69 కేజీల విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ట‌ర్కీ బాక్స‌ర్ బుసెనాజ్ సూర్మ‌నెలి చేతిలో 0-5తో లవ్లీనా ఓడిపోయింది. దీంతో లవ్లీనా కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. లవ్లీనా కంటే ముందు విజేంద‌ర్‌, మేరీకోమ్ కాంస్య పతకాలను గెలిచారు.

Tokyo Olympics: Lovlina Borgohain gets Bronze

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News