తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉగాది పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాల కొత్త పోస్టర్లు సందడి చేశాయి. ఈ పండుగ సందర్భంగా స్టార్ల సినిమాల కొత్త పోస్టర్లను ఫిల్మ్‌మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లలో స్టార్ల కొత్త లుక్ ప్రేక్షకులు, అభిమానులను మైమరపిస్తోంది.