Friday, April 26, 2024

రేపు సిద్దిపేటలో కైట్ ఫెస్టివల్

- Advertisement -
- Advertisement -

Tomorrow Siddipet Kite Festival 2021

సిద్దిపేట: సిద్దిపేటలో పతంగుల పండుగ సంబరాలు అంబరాన్నంటబోతున్నాయి. ఇందుకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినీ స్టేడియం వేదిక కానుంది. ఈ కైట్ ఫెస్టివల్‌కు మరింత జోష్‌ను అందించేందుకు మంత్రి హరీశ్‌రావు ముఖ్య అథితిగా హాజరై జనంతో కలిసి పతంగులు ఎగురవేయబోతున్నారు. స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సిద్దిపేట మున్సిపాలిటీ స్వాగతం పలుకుతోంది. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు యువతీయువకులు తరలి వచ్చి పతంగుల పండుగను విజయవంతం చేయాలని కోరుతున్నారు.

Tomorrow Siddipet Kite Festival 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News