Home అంతర్జాతీయ వార్తలు ప్రపంచవ్యాప్తంగా 7,84,400కు చేరిన బాధితుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా 7,84,400కు చేరిన బాధితుల సంఖ్య

coronavirus-cases

 

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 7,84,400కు చేరిన బాధితుల సంఖ్య, లక్షా 65 వేల మంతి బాధితులు కోలుకున్నారు. అమెరికాలో నిన్న ఒక్క రోజే 20 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. లక్షా 64 వేల 121 మందికి కరో్నా సోకడంతో 3,163కి మృతుల సంఖ్య చేరింది. ఇటలీలో లక్షా 2 వేలకు కేసులు నమోదు కాగా.. 11,591 మంది మృతి చెందారు. స్పెయిన్ లో 87,956 బాధితులు ఉండగా.. 7,716 మృతులు, చైనాలో కరోనా 81,470, 3,304 మృతులు, జర్మనీలో బాధితుల సంఖ్య 66,885, 645 మంది మృతి, ఫ్రాన్స్ లో 44,550 మంది బాధితులు ఉండగా.. 3024 మంది చనిపోయారు. యూకేలో 22,141 బాధితులు ఉండగా.. మరణం 1408, స్విట్జర్గాండ్ బాధితుల సంఖ్యం 16, 000, 359 మృతి చెందారు. బెల్జియంలో 11900 పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య 513, నెదర్లాండ్స్ లో 11,750 పాజిటివ్ కేసులు, 864 మంది మృతి, టర్కీలో 10,830 పాజిటివ్ కేసులు, 168 చనిపోయారు. భారత్ లో 1300కు చేరిన కరోనా బాధితుల కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 36కి చేరిన మృతుల సంఖ్య పెరిగింది.

Total number of victims reached 7,84,400 worldwide