Thursday, March 28, 2024

డ్రైవర్‌కు ఫిట్స్, ట్రాక్టర్ బీభత్సం

- Advertisement -
- Advertisement -

Tractor

 

మన తెలంగాణ/మన్సూరాబాద్ : ట్రాక్టర్ డ్రైవర్‌కు పిట్స్ రావడంతో అదుపు తప్పి వాహనాల పైకి దూసుకెళ్లిన సంఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. చైతన్యపురి గణేష్ పురి కాలనీలో ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పింది. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా కింద పడిపొయాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమాయ్యాయి. ఆ సమయంలో ఘటనాస్థలిలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tractor scare in Chaitanya Puri
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News