Home Default ‘వరుడు కావలెను’ సినిమా నుంచి ట్రైలర్ విడుదల

‘వరుడు కావలెను’ సినిమా నుంచి ట్రైలర్ విడుదల

Trailer Release From Varudu Kaavalenu Movieహైదరాబాద్ : యంగ్ హీరో నాగశౌర్య, రీతువర్మ జోడీగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లక్ష్మీ సౌజన్య రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను  తాజాగా హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ సినిమాపై నాగశౌర్య భారీ ఆశలు పెట్టుకున్నారు.