Home నాగర్ కర్నూల్ ఎదగాలి… ఎదగాలి… ఎదగాలి…!

ఎదగాలి… ఎదగాలి… ఎదగాలి…!

Current1

ఎదగాలి… ఎదగాలి… ఎదగాలి…! దొరికిన తోడుతో ఉన్నతంగా ఎదగాలి…! పచ్చగా బతికి పదుగురికి నీడనివ్వాలి… ఈ లక్షంతో ముందుకు సాగాలి…! అనే సందేశం అందిస్తుంది కదూ! పై చిత్రం. ముందు చూపుతో వ్యవహరించమని ప్రమాదాలను నివారించమని విద్యుత్ శాఖ స్థంబం పర్యవేక్షణను నిలువెత్తుగ నిలిచి చాటుతున్నది కూడా..!  ఆవును మరి పట్టణంలోని శ్రీనగేశ్వర దేవాలయం దగ్గర ఈ దృశ్యం కనిపించగా మనతెలంగాణ కెమెరా  క్లిక్ మన్పించింది.