Tuesday, July 8, 2025

దేవాలయానికి యాంత్రిక ఏనుగును బహూకరించిన త్రిష

- Advertisement -
- Advertisement -

చెన్నై: శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ అలయానికి సినీ నటి త్రిష యాంత్రిక ఏనుగును బహూకరించారు. పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే సంస్థతో కలిసి గజను దేవాలయానికి బహుమతిగా ఇచ్చారు. సంప్రదాయ మంగళవాద్యాల మధ్య పిఎఫ్‌సిఐ నిర్వహకులు గురువారం దేవాలయ పూజారులకు గజను అప్పగించారు. ఆలయ వేడుకల కోసం ఏనుగును బహుమతి ఇవ్వడం ఇదే మొదటి సారి అని భక్తులు ఆమెను కొనియాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News